లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు ఇప్పట్లో చల్లారేలా కనిపించట్లేదు. సరిహద్దులను ఖాళీ చేస్తున్నట్లు కనిపించిన చైనా.. తన సైనిక బలగాలను సరిహద్దుల్లో ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటికీ సుమారు 40 వేల మంది చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) బలగాలు వాస్తవాధీన రేఖ వెబండి కొనసాగుతున్నారు.
#IndiaChinaFaceOff
#LadakhStandoff
#GalwanValley
#chinaindiaborder
#Pangong
#IndianArmy
#StayStrongIndianArmy
#Ladakh
#IndiavsChina
#indiachinaborder
#IndianArmyChief
#MMNaravane
#LAC
#XiJinping
#PMModi
#IndianArmy
#ChineseArmy
#IndianArmyChiefGeneral